నవ యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం

నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం అందాపూర్ గ్రామంలో శ్రీ నవ యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం  భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలని, ఇలాంటి భజన కార్యక్రమాలను ప్రోత్సహించాలని నవ యువ గణేష్ మండలి కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕