బోధన్: పొలం గట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో దుర్ఘటన చోటుచేసుకుంది. అక్బర్ నగర్ గ్రామానికి చెందిన రవి గురువారం సాయంత్రం కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో పొలం కాలువ గట్టు మీద నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్