బోధన్ మున్సిపల్ ఎలక్ట్రీషియన్‌కు ఫిట్స్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం ఉదయం రాకాసిపేట్ హనుమాన్ మందిరం వెనుక భాగంలో విధుల్లో ఉన్న మున్సిపల్ ఎలక్ట్రీషియన్ గోపాల్ కు ఫిట్స్ రావడంతో తోటి ఉద్యోగులు 108కు సమాచారం అందించారు. బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్, కేశవకుమార్ సకాలంలో స్పందించి గోపాల్ కు ప్రథమ చికిత్స చేసి బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని వైద్యులు, మున్సిపల్ ఉద్యోగులు అభినందించారు.

సంబంధిత పోస్ట్