యూరియా కోసం ఆందోళన

ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, నూతన యాప్ విధానం వల్ల యూరియా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, దీనివల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్