38వ వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి అమీనా బేగం హామీ

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 38వ వార్డు నుండి పోటీ చేస్తున్న అమీనా బేగం, వార్డు ఎన్నికల్లో గెలిస్తే మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఈ విషయాన్నిమంగళవారం మీడియాతో   వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె భర్త నాసిర్ సాబ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్