డబుల్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలి

జిల్లాలో నిర్మించిన డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి పేదలకు అందించాలని కోరారు. అదేవిధంగా జీవో నెంబర్ 58 కింద దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ పట్టాలను ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రుణం మంజూరు చేయాలని విన్నవించారు. నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్