ఎడపల్లి: చెరుకు రైతులతో అవగాహన సదస్సు

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కెన్ కమిషనర్ మల్సూర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం సరయు ఫంక్షన్ హాల్ లో శనివారం చెరుకు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, పలు శాఖల చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్