రెంజల్ మండలం మౌలాలి తండా గ్రామానికి చెందిన జాదవ్ వెంకటేష్ నెట్ బాల్ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. మాతృదేవో సమస్త అధ్యక్షులు పి సాయిలు, సర్పంచులు రమేష్, నరేష్ లు అతన్నిఆదివారం సన్మానించి, రూ. 4000 నగదు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని ప్రోత్సహించారు.