నిజామాబాద్: 'మాలల హక్కులను హరిస్తే ఊరుకోం'

మాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాల సంఘం డివిజన్ అధ్యక్షులు మిర్జాపురం సాయన్న మాట్లాడుతూ మాల కులస్తులకు 5% శాతం రిజర్వేషన్ ఇచ్చి 22వ రోస్టర్ పాయింట్ వల్ల తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు, నాయకులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్