మిమ్స్ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం

బోధన్ పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. కళాశాల ఉపాధ్యాయులు దత్తు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశంలో ఎవరికైనా ఒకే న్యాయం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్