ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లే-ఆఫ్ ప్రకటించి 11 సంవత్సరాలు గడిచినా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలని, రైతులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
నాని `ది ప్యారడైజ్`.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!