నిజామాబాద్ జిల్లా మోస్రా మండల పరిధిలోని బుధవారం చింతకుంట గ్రామంలో గ్రామ కార్యదర్శి ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ వెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సౌమ్య ఉమ్మడి మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగా సాయగౌడ్ ఇందిరమ్మ కమిటీ మెంబర్లు జి. కిషన్ రెడ్డి, ఈరపురం గంగాధర్, ఈ. అబ్బవ్వా, కారోబర్ శ్రవణ్, వంశి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.