నవీపేట: మళ్ళీ కనిపించిన చిరుత పులి.?

నవీపేట మండలం సిరన్ పల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చిరుత పులి మళ్ళీ కనపడినట్లు స్థానికులు తెలిపారు. చిరుత రోడ్డు దాటుతుండగా కారులో వెళ్తున్న వారు చూసి స్థానిక గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. జన్నెపల్లి నుండి నాళేశ్వర్ వెళ్లేవారు, పశువుల కాపరులు, గ్రామస్తులు జాగర్తగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్