నిజామాబాద్: బోనాల పండుగలో పాల్గొన్న పోచారం

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఆషాడమాస బోనాల పండుగలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవాలలో నాయకులు, స్థానిక రుద్రూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్