పేకాట స్టావారాలపై పోలీసులు దాడి ముగ్గురు అరెస్టు

బుధవారం రాత్రి రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్ శివారులో పేకాట స్థావరంపై ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1100 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్