భోధన్ మండలంలోని భారీ వరదలు

భోధన్ మండలంలోని హంగార్గ గ్రామం భారీ వరదలు మరియు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ కారణంగా పూర్తిగా నీటమునిగింది. ఇప్పటికే గ్రామంలోకి నీరు చేరడంతో గ్రామం జలదిగ్బంధంలో ఉంది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్