బోధన్ విద్యార్థుల సమస్యలపై ఆర్డీఓకు వినతి

నిజామాబాద్ జిల్లా, బోధన్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లు, 7వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఇంకా అందలేదని, మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం బోధన్ ఆర్డీఓ శ్రీమతి విజయ కుమారికి వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్