ఎడపల్లి: ఐదు దేవాలయాల్లో దొంగల హల్చల్

ఎడపల్లి మండలం ఠానాకాలన్ గ్రామంలో ఐదు గుడిలాల్లో దొంగల హల్చల్ చేశారు. ఆలయాల్లో చొరబడి బంగారం అపహారించారు. మరో మూడు ఆలయాల్లో హుండీలు ధ్వంసం చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు
వివరాలు సేకరిస్తున్న ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్