ఎడపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలు: మహిళల కోలాహలం

బోధన్ సమీపంలోని ఎడపల్లి గ్రామంలో శనివారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. పాటలు, నృత్యాలతో గ్రామం సాంస్కృతిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకల్లో చిన్నల నుంచి పెద్దల వరకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్