రెంజల్ మండలంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీలు

రెంజల్ మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచుల అధ్యక్షతన ఉపాధి హామీ సామాజిక తనిఖీలు ఆదివారం జరిగాయి. ఈ తనిఖీల్లో పాల్గొన్న ఉపాధి కూలీలు తమ సమస్యలను సభలో వెల్లడించారు. డిఆర్పిఓలు ఈ తనిఖీలను నిర్వహించారు. కూలీల సమస్యల పరిష్కారంపై చర్చ జరిగింది.

సంబంధిత పోస్ట్