జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య

బోధన్ అనీసా నగర్ కు చెందిన మహమ్మద్ యూసుఫ్ (59) అనే వంట మాస్టర్ నవంబర్ 30న అశోక్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకులు తనను పని చేసుకోనివ్వడం లేదని భావించి జీవితంపై విరక్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై రమ తెలిపారు. యూసుఫ్ నవీపేటలో ఒక శుభకార్యంలో వంట చేయడానికి వెళ్తున్నానని చెప్పగా, కొడుకులు అభ్యంతరం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్