నిజామాబాద్: శిథిలావస్థలో గ్రామపంచాయతీ భవనం

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో రూ. 25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో అర్థంతరంగా నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్