ట్రాన్స్ ఫార్మర్ కాపర్్వర్ల చోరీ

బోధన్ మండలంలోని బర్దీపూర్ గ్రామ శివారులో పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్లు చోరీకి గురయ్యాయి. విద్యుత్ శాఖ అధికారి జాదవ్ మారుతి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఈ నెల 24వ తేదీ అర్థరాత్రి ఈ చోరీ జరిగినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీల ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్