డ్రంకెన్ డ్రైవ్లో రెండు రోజుల జైలు శిక్ష

మంగళవారం, రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎక్స్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన యశ్వంత్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, న్యాయాధికారి నిందితుడికి 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్