ఘనంగా ఉర్సు ఉత్సవాలు

వర్ని మండలంలో పెద్దగుట్ట ఉరుసు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. మత సామరస్యాలకు పెద్దపీట వేస్తూ ఉర్సు ఉత్సవాలు జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్