బోధన్ మండలంలో యువతి అదృశ్యం

బోధన్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు బోధన్ రూరల్ పోలీసులు తెలిపారు. ఈ నెల 1న టైలరింగ్ నేర్చుకోవడానికి బోధన్ వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. యువతి తండ్రి మంగళవారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్