వివాహిత అదృశ్యం

మోస్రామండల కేంద్రానికి చెందిన సుప్రియ అనే వివాహిత గత నెల 25న అదృశ్యమైనట్లు వర్ని ఎస్పై వంశీకృష్ణ తెలిపారు. సుప్రియ భర్తతో కుటుంబ కలహాల కారణంగా నెల పాటు తన తల్లి వద్ద ఉన్నారని, 25న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆమె ఇంటికి తిరిగి రాలేదని, అలాగే భర్త వద్దకు వెళ్ళలేదని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్