వారి ఛాంబర్లలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా స్పీకర్, మంత్రిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
వాంతి చేసుకోవడానికి ప్రయత్నించి ఫోర్క్ మింగిన మహిళ