కాటేపల్లిలో లాక్ డౌన్

కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డును లాక్ డౌన్ లో భాగంగా మూసివేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ బోదనం విఠల్, పంచాయతీ కార్యదర్శి, రాథోడ్ మోహన్ ఆదేశాలతో వీఆర్ఏ బందిగి శంకర్, బందిగి రాజు గ్రామానికి కొత్త వారిని రానివ్వకుండా, గ్రామస్తులను అత్యవసర పనులకు తప్ప బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕