పిట్లం: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆదివారం జరిగిన కొచ్చెరి మైసమ్మ పండగలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. అనంతరం మార్గంమధ్యలో పంట పొలంలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటంతో గ్రామస్తులు గమనించి కుటుంబ సబ్యులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్