కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కల్లు దుకాణం వద్ద గత రెండు రోజుల నుండి పైపు లీకేజీ కావడంతో రోడ్డుపైన నీరు ప్రవహిస్తుంది దీనిపై సంబంధిత అధికారులు స్పందించి పైపులైన్ లీకేజీ అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.