కామారెడ్డి: కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి ఫోటోలు

నిజాంపేట్‌కు చెందిన కృష్ణ (32) తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు, పిల్లలు తండ్రి పక్కన కూర్చుని బిర్యానీ తిన్నారు, అది వారి జీవితంలో చివరి భోజనమైంది. కృష్ణ ప్రాజెక్టు వద్ద చివరిసారిగా సెల్ఫీ తీసుకుని, తన బావమరిదికి వాట్సాప్‌లో తాను చనిపోతున్నానని, తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని సందేశం పంపారు.

సంబంధిత పోస్ట్