ఎన్నికల కమిషన్ సదస్సులు పాల్గొన్న కామారెడ్డి డిపిఆర్ఓ తిరుమల

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి (డిపిఆర్ఓ) తిరుమల పాల్గొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ డెమోక్రసీ, ఎన్నికల మేనేజ్మెంట్ పై డిపిఆర్ఓలకు ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నుంచి తిరుమల హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్