ఓటు హక్కుని వినియోగించుకున్న కల్కి నగర్ వాసులు

మున్సిపల్ ఎలక్షన్స్ లో భాగంగా 9 వ వార్డ్ లో కల్కి నగర్ ప్రజలు మరియు మాజీ వార్డ్ సభ్యులు పోతరాజు వెంకటేష్, హనుమాన్ ఆలయ ప్రధాన కార్యదర్శి నిట్టు రఘు , ఉపాధ్యక్షులు టీ.ఎన్ చారీ, పీ.లింగం, లలిత, అంజయ్య, ప్రవీణ్, సుమజ్యోతి మరియు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు,,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్