కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ను కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ టౌన్ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా పని చేయాలని దావూద్ కు సూచించారు.