నిజామాబాద్: సైబర్ వల.. చిక్కితే విలవిల

ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం ఆరు నెలల్లోనే జిల్లా వ్యాప్తంగా బాధితులు సుమారు రూ. 4 కోట్లకు పైగా సొమ్మును పోగొట్టుకున్నారు. గతంతో పోలిస్తే ఈ జిల్లాలో నేరాల సంఖ్య 30 శాతం పెరగడం గమనార్హం. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లో గల్ఫ్ బాధితులే లక్ష్యంగా ఫేక్ లాటరీ కాల్స్, పార్శిల్ స్కామ్స్ ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నారు. విద్యావంతులు కూడా బాధితులు అవడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్