రూరల్ఎమ్మెల్యేకుఎదురుదెబ్బ. టిఆర్ఎస్ బలపరిచినఅభ్యర్థిఏకగ్రీవం

నిజామాబాద్​ జిల్లాలో సర్పంచి స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో విడత నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గంలోని నిజామాబాద్​ మండలం పాల్దా గ్రామంలో బీఆర్ఎస్​ మద్దతుతో ప్రభాకర్​ ఒక్కరే సర్పంచి అభ్యర్థిగా నామినేషన్​ వేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్​, బీజేపీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో అధికార పార్టీకి ఇది గట్టి విజయం అని చెప్పవచ్చు.

సంబంధిత పోస్ట్