ధర్పల్లిలో వాల్ మార్ట్ గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో వాల్ మార్ట్ యూత్ గణేష్ మండలి ప్రతిష్టించిన గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. తొమ్మిది రోజుల పూజల అనంతరం బుధవారం రాత్రి 10:20 గంటలకు ప్రత్యేక అలంకరణలతో జేసీబీలో ఊరేగింపుగా తీసుకెళ్లి గురువారం ఉదయం 8 గంటలకు నిమజ్జనం చేయనున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ రామ్మోహన్, అజయ్, వైభవ్, అశోక్, రవి, సాగర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕