*మానవ అక్రమ రవాణా నిరోధకం కోసము అవగాహన కార్యక్రమం*

గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బృందం ప్రెసిడెన్సీ హైస్కూల్ మోపాల్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 130 మంది AHTU సభ్యులు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై వివరించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేశారు. ముందు జాగ్రత్త చర్యలపై కరపత్రాలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్