కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలి: బస్వా

కాంగ్రెస్ వైఫల్యాలను మీడియా ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య సూచించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా ప్యానెల్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు, మోదీ ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన పథకాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్