నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శేఖర్, దొంతుల రాజశేఖర్, గంగా దాసు తదితర సభ్యులు పాల్గొన్నారు.