బాల్కొండ పాఠశాలలో విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ

బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిక్షనరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా డిక్షనరీలు అందించిన లయన్స్ క్లబ్ సభ్యులను ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్