ఆరుగొండలో ఉచిత మందుల పంపిణీ

రాజంపేట మండలం ఆరుగొండ గ్రామంలో అథర్వ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయుష్ డెంగ్యూ నివారణ కు సంబందించిన ఉచిత మందులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్, ఉప్ప సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ సాగర్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ప్రకాష్, రవి, మండలం ప్రోగ్రాం మేనేజర్ స్వప్నరాణి, వీసీలు ప్రణీత్ రెడ్డి, శ్రీనివాస్, రఘు, సమత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్