ఆంగ్లభాష నైపుణ్యం... అవకాశాలకు ద్వారం

తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆంగ్ల భాషా నైపుణ్యాలపై రెండు రోజుల వర్క్షాప్ ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, భాషా నైపుణ్యాల అభివృద్ధి ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని, సమాజంలో విజయవంతంగా నిలవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్