నిజామాబాద్: మైసమ్మ దేవి విగ్రహాప్రతిస్థాపన

నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో పాంగ్ర గతంలోని కృష్ణపురి కాలనీలో బుధవారం మైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వహుతితో నేడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం హోమం నిర్వహించారు. ఆరుగురు గంటలకు హోమ కార్యక్రమంలో పాల్గొన్న కాల్ నివాసులు పూర్ణాహుతితో నేడు ముగిసింది. కార్యక్రమంలో ఈర్ల వసంత రవికుమార్, గాదె క్రిష్ణ తదితరులు హాజరైయ్యారు.

సంబంధిత పోస్ట్