సిరికొండ మండల కేంద్రంలోని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంలో మండల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కృషి చేశారని అన్నారు.