ఉపాధి కూలి పనుల పరిశీలన మంత్రి సీతక్క

నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఏవైనా సమస్యలుంటే తమకు చెప్పాలని సూచించారు. కూలీల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎండల తీవ్రత దృష్ట్యా, డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి తగినన్ని నీళ్లు తాగాలని కూలీలకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్