మద్దూల్ తండాలో కళ్యాణమండపానికి ఎమ్మెల్యే భూమి పూజ

ధర్పల్లి మండలంలోని మద్దుల్ తండా గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ చైర్మన్ సాయి రెడ్డి, డిసిసి వైస్ చైర్మన్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్