మంగళవారం, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి తన కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం, శ్రీశ్రీశ్రీ సత్యశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.