ధర్పల్లిలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మార్వో శాంత

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని మాల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ SIR కార్యక్రమాన్ని MRO శాంతా పరిశీలించారు. ఓటరు నమోదు వివరాలు సవరణ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పరిరక్షించి అధికారులకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ మహిళలు, పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ లలిత, ప్రభుత్వ సిబ్బంది సుజాత, మహిళలు,పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్